Ravanasura: ‘రావణాసుర’ ప్రీ రిలీజ్‌ వేడుక

రవితేజ కథానాయకుడిగా సుధీర్‌ వర్మ తెరకెక్కించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘రావణాసుర’. అభిషేక్‌ పిక్చర్స్‌, ఆర్‌.టి.టీమ్‌ వర్క్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. సుశాంత్‌ కీలక పాత్ర పోషించారు. అను ఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాష్‌, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్‌, పూజిత పొన్నాడ కథానాయికలు. ఈ సినిమా ఏప్రిల్‌ 7న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు.

Updated : 02 Apr 2023 00:41 IST
1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు