Hyderabad : ఆర్పీఎఫ్‌ రైజింగ్‌ డే వేడుకలు.. ఆకట్టుకున్న విన్యాసాలు

సికింద్రాబాద్ మౌలాలిలోని ఆర్పీఎఫ్‌ శిక్షణ కేంద్రంలో ఆర్పీఎఫ్‌ రైజింగ్‌ డే వేడుకలు జరిగాయి. ఇందులో భాగంగా పరేడ్‌లో ఆర్పీఎఫ్‌ సిబ్బంది  చేసిన కవాతు, విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అంతకుముందు ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రావు సాహెబ్‌ పాటిల్‌ దాన్వే.. సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆ చిత్రాలు మీకోసం..  

Updated : 23 Sep 2023 14:58 IST
1/14
జాతీయ జెండాలతో విన్యాసాలు చేస్తున్న ఆర్పీఎఫ్‌ సిబ్బంది జాతీయ జెండాలతో విన్యాసాలు చేస్తున్న ఆర్పీఎఫ్‌ సిబ్బంది
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14
గౌరవ వందనం స్వీకరిస్తున్నకేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి  రావు సాహెబ్‌ పాటిల్‌ దాన్వే గౌరవ వందనం స్వీకరిస్తున్నకేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రావు సాహెబ్‌ పాటిల్‌ దాన్వే

మరిన్ని