Hyderabad: తెలంగాణలో వర్షాలు.. చల్లబడిన వాతావరణం

ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని వివిధ జిల్లాల్లో జల్లులు కురిశాయి. దీంతో వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు వర్షం కారణంగా వాతావరణం చల్లబడి ఆహ్లాదకరంగా మారింది.

Updated : 16 Mar 2023 19:19 IST
1/28
కరీంనగర్‌లో కురుస్తున్న జోరువాన కరీంనగర్‌లో కురుస్తున్న జోరువాన
2/28
3/28
మర్పల్లిలో వడగళ్లవాన మర్పల్లిలో వడగళ్లవాన
4/28
5/28
వికారాబాద్‌లోని మర్పల్లిలో వడగళ్ల వర్షం కురిసింది. దీంతో ఉల్లి, కూరగాయల పంటలకు నష్టం కలగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్‌లోని మర్పల్లిలో వడగళ్ల వర్షం కురిసింది. దీంతో ఉల్లి, కూరగాయల పంటలకు నష్టం కలగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
6/28
ఎల్బీనగర్ ఇండోర్ స్టేడియం సమీపంలో ఎల్బీనగర్ ఇండోర్ స్టేడియం సమీపంలో
7/28
వర్షంలో దూసుకుపోతున్న వాహనదారులు వర్షంలో దూసుకుపోతున్న వాహనదారులు
8/28
9/28
ఎల్బీనగర్‌ ఇండోర్‌ స్టేడియం సమీపంలో వర్షంలో రాకపోకలు సాగిస్తున్న వాహనదారులు ఎల్బీనగర్‌ ఇండోర్‌ స్టేడియం సమీపంలో వర్షంలో రాకపోకలు సాగిస్తున్న వాహనదారులు
10/28
11/28
12/28
ట్యాంక్‌బండ్‌ వద్ద కురుస్తున్న వర్షం ట్యాంక్‌బండ్‌ వద్ద కురుస్తున్న వర్షం
13/28
14/28
15/28
హుస్సేన్‌ సాగర్‌ పరిసర ప్రాంతాల్లో వర్షం హుస్సేన్‌ సాగర్‌ పరిసర ప్రాంతాల్లో వర్షం
16/28
17/28
ట్యాంక్‌బండ్‌ వద్ద వర్షంలో రాకపోకలు సాగిస్తున్న వాహనదారులు ట్యాంక్‌బండ్‌ వద్ద వర్షంలో రాకపోకలు సాగిస్తున్న వాహనదారులు
18/28
ఆకాశం మేఘావృతం కావడంతో పట్టపగలే చీకట్లు కమ్ముకున్నట్లుగా కనిపించిందిలా.. ఆకాశం మేఘావృతం కావడంతో పట్టపగలే చీకట్లు కమ్ముకున్నట్లుగా కనిపించిందిలా..
19/28
20/28
ఎల్బీనగర్‌లో.. ఎల్బీనగర్‌లో..
21/28
22/28
గచ్చిబౌలిలో.. గచ్చిబౌలిలో..
23/28
ఆహ్లాదకరంగా మారిన వాతావరణం ఆహ్లాదకరంగా మారిన వాతావరణం
24/28
25/28
26/28
గచ్చిబౌలిలో కురుస్తున్న వర్షం గచ్చిబౌలిలో కురుస్తున్న వర్షం
27/28
28/28

మరిన్ని