RamaRao on Duty: ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ ప్రీ రిలీజ్‌ వేడుక

రవితేజ ప్రభుత్వాధికారిగా నటించిన చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ (RamaRao On Duty). దివ్యాంశ కౌశిక్‌, రజిషా విజయన్‌. కథానాయికలు. శరత్‌మండవ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్ నిర్వహించింది. నటుడు నాని, దర్శకుడు బాబీ ముఖ్య అతిథిగా హాజరై, సందడి చేశారు. కార్యక్రమంలో వేణు తొట్టెంపూడి తదితరులు పాల్గొన్నారు.

Updated : 24 Jul 2022 23:25 IST
1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14

మరిన్ని