Ramadan : భక్తిశ్రద్ధలతో రంజాన్‌ ప్రార్థనలు

ఉపవాసాలు, ప్రార్థనలు, దానధర్మాలతో నెలరోజుల పాటు నియమనిష్టలతో గడిపిన ముస్లిం సోదరులు మంగళవారం (03-05-2022) రంజాన్‌ పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. స్థానికంగా ఉన్న ఈద్గాలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రంజాన్‌ పర్వదినానికి సంబంధించిన ఫొటోలు.. 

Published : 03 May 2022 05:49 IST
1/28
2/28
ఒంగోలులో ముస్లిం సోదరులకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలుపుతున్న ఎంపీ మాగంటి శ్రీనివాసులురెడ్డి ఒంగోలులో ముస్లిం సోదరులకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలుపుతున్న ఎంపీ మాగంటి శ్రీనివాసులురెడ్డి
3/28
అనంతపురంలో.. అనంతపురంలో..
4/28
తిరుపతిలో.. తిరుపతిలో..
5/28
నెల్లూరు : సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్న మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మాజీ మేయర్‌ అజీజ్‌ నెల్లూరు : సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్న మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మాజీ మేయర్‌ అజీజ్‌
6/28
 హైదరాబాద్‌ అంబర్‌పేటలో.. హైదరాబాద్‌ అంబర్‌పేటలో..
7/28
మాదాపూర్ గుట్టల బేగంపేట ఈద్గా మైదానంలో ఈద్ నమాజ్‌కు తరలివచ్చిన ముస్లింలు మాదాపూర్ గుట్టల బేగంపేట ఈద్గా మైదానంలో ఈద్ నమాజ్‌కు తరలివచ్చిన ముస్లింలు
8/28
హనుమకొండలోని బొక్కల గడ్డ ఈద్గాలో ముస్లిం సోదరుల రంజాన్ ప్రార్థనలు హనుమకొండలోని బొక్కల గడ్డ ఈద్గాలో ముస్లిం సోదరుల రంజాన్ ప్రార్థనలు
9/28
నిజామాబాద్‌లోని ఖిల్లా వద్ద ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు నిజామాబాద్‌లోని ఖిల్లా వద్ద ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు
10/28
కరీంనగర్‌లో ముస్లింలకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలుపుతున్న మంత్రి గంగుల కమలాకర్‌ కరీంనగర్‌లో ముస్లింలకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలుపుతున్న మంత్రి గంగుల కమలాకర్‌
11/28
కడపలో రంజాన్‌ ప్రార్థనల్లో పాల్గొన్న మంత్రి అంజాద్‌ బాష కడపలో రంజాన్‌ ప్రార్థనల్లో పాల్గొన్న మంత్రి అంజాద్‌ బాష
12/28
చార్మినార్ మక్కా మసీదులో రంజాన్‌ శోభ
చార్మినార్ మక్కా మసీదులో రంజాన్‌ శోభ
13/28
హైదరాబాద్‌లోని పబ్లిక్‌ గార్డెన్స్ వద్దనున్న మసీదులో ప్రార్థనలకు హాజరైన ఐఏఎస్‌ ముషారఫ్‌ ఫారుఖీ
హైదరాబాద్‌లోని పబ్లిక్‌ గార్డెన్స్ వద్దనున్న మసీదులో ప్రార్థనలకు హాజరైన ఐఏఎస్‌ ముషారఫ్‌ ఫారుఖీ
14/28
హైదరాబాద్‌లోని మీర్ ఆలం దర్గా వద్ద సామూహిక ప్రార్థనలు హైదరాబాద్‌లోని మీర్ ఆలం దర్గా వద్ద సామూహిక ప్రార్థనలు
15/28
మీర్ ఆలం దర్గా వద్ద ప్రార్థనల్లో పాల్గొనడానికి వచ్చిన ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీతో కరచాలనం చేస్తున్న స్థానికులు మీర్ ఆలం దర్గా వద్ద ప్రార్థనల్లో పాల్గొనడానికి వచ్చిన ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీతో కరచాలనం చేస్తున్న స్థానికులు
16/28
కర్నూలు బస్టాండ్‌కు సమీపంలోని మసీదు బయట రహదారిపై ప్రార్థనలు చేస్తూ.. కర్నూలు బస్టాండ్‌కు సమీపంలోని మసీదు బయట రహదారిపై ప్రార్థనలు చేస్తూ..
17/28
రంజాన్‌ శుభాకాంక్షలు చెబుతున్న ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ రంజాన్‌ శుభాకాంక్షలు చెబుతున్న ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌
18/28
చెన్నైలోని ఓ పాఠశాల మైదానంలో నమాజ్‌ చేస్తున్న ముస్లిం మహిళలు
చెన్నైలోని ఓ పాఠశాల మైదానంలో నమాజ్‌ చేస్తున్న ముస్లిం మహిళలు
19/28
 శుభాకాంక్షలు తెలుపుకొంటున్న చిన్నారులు శుభాకాంక్షలు తెలుపుకొంటున్న చిన్నారులు
20/28
 రంజాన్‌ పర్వదినం సందర్భంగా ఖమ్మంలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ రంజాన్‌ పర్వదినం సందర్భంగా ఖమ్మంలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌
21/28
రంజాన్‌ శుభాకాంక్షలు తెలుపుకొంటున్న చిన్నారులు రంజాన్‌ శుభాకాంక్షలు తెలుపుకొంటున్న చిన్నారులు
22/28
 హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌ వద్ద.. హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌ వద్ద..
23/28
టోలీచౌక్‌ 7 టూంబ్స్‌ వద్ద.. టోలీచౌక్‌ 7 టూంబ్స్‌ వద్ద..
24/28
ఈద్‌ ముబారక్‌... ఈద్‌ ముబారక్‌...
25/28
అన్నమయ్య జిల్లా మదనపల్లె ప్రధాన ఈద్గాలో ఈద్‌-ఉల్‌-ఫితర్‌ నమాజ్‌ను ఆచరిస్తున్న ముస్లిం సోదరులు అన్నమయ్య జిల్లా మదనపల్లె ప్రధాన ఈద్గాలో ఈద్‌-ఉల్‌-ఫితర్‌ నమాజ్‌ను ఆచరిస్తున్న ముస్లిం సోదరులు
26/28
సికింద్రాబాద్‌ చిలకలగూడ ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు సికింద్రాబాద్‌ చిలకలగూడ ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు
27/28
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానంలో రంజాన్‌ ప్రార్థనల్లో పాల్గొన్న ముస్లిం సోదరులు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానంలో రంజాన్‌ ప్రార్థనల్లో పాల్గొన్న ముస్లిం సోదరులు
28/28
ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొంటూ.. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొంటూ..

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని