రామోజీ ఫిల్మ్‌సిటీలో వింటర్‌ ఫెస్ట్‌ ప్రారంభం

రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘రామోజీ వింటర్‌ ఫెస్ట్‌’ గురువారం ప్రారంభమైంది. జనవరి 29వ తేదీ వరకు కొనసాగే ఈ వింటర్‌ ఫెస్ట్‌ అనునిత్యం ఔరా అనిపించే కార్యక్రమాలతో సందర్శకులకు స్వాగతం పలుకుతోంది.  ఈ వేడుకల్లో హైదరాబాద్‌లోనే తొలిసారి ఒక్కచోట ఏర్పాటు చేసిన బాన్‌ఫైర్‌, బార్బెక్యూ విందు సందర్శకుల మదిని దోచుకుంటున్నాయి. కార్నివాల్‌ పరేడ్‌ రమణీయంగా సాగుతోంది. అంతర్జాతీయ హంగుల వినోదాల మధ్య లైవ్‌ డీజేను ఆస్వాదిస్తూ సాయంత్రం వేళ ప్రత్యేకంగా ఆనందించేలా ఏర్పాట్లు ఉండటంతో పర్యాటకులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

Updated : 16 Dec 2022 01:50 IST
1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14

మరిన్ని