Ranga Ranga Vaibhavanga: రంగ రంగ వైభవంగా ప్రీ రిలీజ్‌ వేడుక

వైష్ణవ్‌ తేజ్‌ - కేతికా శర్మ జంటగా నటించిన ‘రంగ రంగ వైభవంగా’ ప్రీ రిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో వైష్ణవ్‌ సోదరుడు, హీరో సాయి ధరమ్‌ తేజ్‌, మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ పాల్గొన్నారు. వైష్ణవ్‌ కుటుంబసభ్యులు సైతం ఈ వేడుకలో సందడి చేశారు. ఇక, గిరీశాయ దర్శకత్వం వహించిన ఈసినిమా సెప్టెంబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated : 31 Aug 2022 08:34 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని