Models: బంజారాహిల్స్‌లో ముద్దుగుమ్మల సందడి.

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో నూతన హంగులతో పునరుద్ధరించిన నగల దుకాణాన్ని ప్రారంభించనున్నారు. బుధవారం దీనికి సంబంధించిన డేట్‌ అనౌన్స్‌మెంట్‌ చేశారు. కార్యక్రమంలో పలువురు మోడల్స్‌ పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.

Updated : 19 Apr 2023 19:37 IST
1/5
2/5
3/5
4/5
5/5

మరిన్ని