Republic Day: దిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

దిల్లీలోని కర్తవ్యపథ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ రాష్ట్రాల శకటాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

Updated : 26 Jan 2023 12:39 IST
1/25
ప్రభల తీర్థం ఇతివృత్తంతో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్‌ శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎడ్ల బండి, భారీ ప్రభలు, పక్కన కళాకారుల నృత్వాలతో ఏర్పాటు చేసిన ఈ శకటం ఏపీ సంస్కృతీ సంప్రదాయాలను చాటిచెప్పింది. ప్రభల తీర్థం ఇతివృత్తంతో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్‌ శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎడ్ల బండి, భారీ ప్రభలు, పక్కన కళాకారుల నృత్వాలతో ఏర్పాటు చేసిన ఈ శకటం ఏపీ సంస్కృతీ సంప్రదాయాలను చాటిచెప్పింది.
2/25
గుజరాత్‌లో స్వచ్ఛ, హరిత ఇంధన ఉత్పత్తిపై పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రం తమ శకట ప్రదర్శనకు ఇదే ఇతివృత్తాన్ని ఎంచుకుంది. గాలి మరలు, సౌర ఫలకలతో పాటు ఆ రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించే నృత్యాలతో శకటాన్ని రూపొందించారు. గుజరాత్‌లో స్వచ్ఛ, హరిత ఇంధన ఉత్పత్తిపై పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రం తమ శకట ప్రదర్శనకు ఇదే ఇతివృత్తాన్ని ఎంచుకుంది. గాలి మరలు, సౌర ఫలకలతో పాటు ఆ రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించే నృత్యాలతో శకటాన్ని రూపొందించారు.
3/25
4/25
జమ్మూ-కశ్మీర్‌- నూతన జమ్మూ- కశ్మీర్‌ ఇతివృత్తంతో శకటాన్ని రూపొందించారు. మంచు లింగం, అటవీ సంపదతో కూడిన విశేషాలతో ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. జమ్మూ-కశ్మీర్‌- నూతన జమ్మూ- కశ్మీర్‌ ఇతివృత్తంతో శకటాన్ని రూపొందించారు. మంచు లింగం, అటవీ సంపదతో కూడిన విశేషాలతో ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.
5/25
కేరళ- నారీ శక్తి కేరళ- నారీ శక్తి
6/25
7/25
8/25
మహారాష్ట్ర: సాడేతీన్‌ శక్తిపీఠం, నారీశక్తి మహారాష్ట్ర: సాడేతీన్‌ శక్తిపీఠం, నారీశక్తి
9/25
10/25
11/25
12/25
13/25
14/25
15/25
16/25
17/25
18/25
19/25
20/25
21/25
22/25
23/25
24/25
25/25
ఉత్తరాఖండ్‌- మనస్ఖండ్‌ ఉత్తరాఖండ్‌- మనస్ఖండ్‌
Tags :

మరిన్ని