Republic Day : రామోజీ ఫిల్మ్‌సిటీలో ఘనంగా గణతంత్ర వేడుకలు

ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీలో 74వ రిపబ్లిక్‌ డే వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అందరికీ ఆయన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి, ఈటీవీ భారత్‌ డైరెక్టర్‌ బృహతి, రామోజీ గ్రూపు సంస్థల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Published : 26 Jan 2023 12:33 IST
1/5
2/5
3/5
4/5
5/5

మరిన్ని