Rules Ranjan: ‘రూల్స్‌ రంజన్‌’ ప్రెస్‌ మీట్‌

కిరణ్‌ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రూల్స్‌ రంజన్‌’(Rules Ranjan). దివ్యాంగ్‌ లవానియా, మురళి కృష్ణ వేమూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్ని వేగవంతం చేసింది చిత్ర బృందం.. తాజాగా ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసింది.

Updated : 04 Sep 2023 16:41 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని