Medaram: ఘనంగా కొనసాగుతున్న సమ్మక్క సారలమ్మ చిన్న జాతర

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో  సమ్మక్క సారలమ్మ చిన్న జాతర ఘనంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా  భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Updated : 02 Feb 2023 15:45 IST
1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13

మరిన్ని