Samsung M 21: శాంసంగ్ గెలాక్సీ ఎం21 2021 ఎడిషన్‌ ప్రత్యేకతలివే..

Samsung M 21: శాంసంగ్ గెలాక్సీ ఎం21 2021 ఎడిషన్‌ ప్రత్యేకతలివే..

1/10

బడ్జెట్ ఫోన్ మార్కెట్‌ లక్ష్యంగా శాంసంగ్‌ కంపెనీ గెలాక్సీ ఎం21 2021 ఎడిషన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ మోడల్‌లో రెండు వేరియంట్లు ఉన్నాయి. వాటి ఫీచర్లు ఇవిగో..

2/10

ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్ యూఐ కోర్ ఓఎస్‌తో పనిచేస్తుంది.

3/10

4జీబీ, 6జీబీ ర్యామ్‌ వేరియంట్లలో ఈ ఫోన్‌ తీసుకొస్తున్నారు. ఫోన్‌ మెమొరీని 512జీబీ వరకు ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు.

4/10

గెలాక్సీ ఎం21 2021లో 6.4-అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్ సూపర్‌ అమోలెడ్ ఇన్ఫీనిటీ యూ డిస్‌ప్లే ఇస్తున్నారు.

5/10

ఫోన్‌లో ఎక్సినోస్‌ 9611 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ ఉపయోగించారు. గేమర్స్ కోసం మాలి జీ72 ఎంపీ3 గ్రాఫిక్ కార్డు ఇస్తున్నారు.

6/10

ముందుభాగంలో వీడియో కాల్స్‌, సెల్ఫీల కోసం 20ఎంపీ కెమెరా ఇస్తున్నారు.

7/10

వెనుకవైపు ఐఎస్‌వో సెల్‌ జీఎమ్‌2 సెన్సర్‌తో 48ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 8ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్, 5ఎంపీ డెప్త్‌ సెన్సర్ కెమెరాలు ఉన్నాయి.

8/10

గెలాక్సీ ఎం21 2021 ఎడిషన్‌లో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నారు. ఇది 18 వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

9/10

4జీబీ ర్యామ్‌/ 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 12,499. 6జీబీ ర్యామ్/128జీబీ వేరియంట్‌ ధర రూ. 14,499.

10/10

ఆర్కిటిక్ బ్లూ, ఛార్‌కోల్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. జులై 26 నుంచి అమెజాన్‌లో అమ్మకాలు ప్రారంభంకానున్నాయి.


ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని