IND vs SL: రెండో వన్డేలో భారత్‌ గెలుపు.. సిరీస్‌ కైవసం

ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో 4 వికెట్ల తేడాతో టీమ్ఇండియా  ఘన విజయం సాధించింది. లంక నిర్దేశించిన 216 పరుగుల లక్ష్యాన్ని 43.2 ఓవర్లలో ఛేదించింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌ని భారత్‌ 2-0 తేడాతో ఒక మ్యాచ్‌ ఉండగానే కైవసం చేసుకుంది.

Updated : 12 Jan 2023 21:23 IST
1/18
. .
2/18
3/18
4/18
5/18
6/18
7/18
8/18
9/18
10/18
11/18
12/18
13/18
14/18
15/18
16/18
17/18
18/18

మరిన్ని