Shekar: శేఖర్‌ ప్రీ రిలీజ్‌ వేడుక

రాజశేఖర్‌ హీరోగా జీవిత తెరకెక్కించిన ‘శేఖర్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. సుకుమార్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ వేడుకలో శివానీ, శివాత్మిక, అనూప్‌ రూబెన్స్‌, ఇతర చిత్రబృందం పాల్గొన్నారు. రాజ్‌ తరుణ్‌ ఈ వేడుకలో సందడి చేశారు.

Updated : 18 May 2022 09:25 IST
1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13

మరిన్ని