Sita Ramam: ‘సీతారామం’ థ్యాంక్యూ మీట్‌

Sita Ramam: దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన చిత్రం ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవల విడుదలై, విజయం అందుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం థ్యాంక్యూ మీట్‌లో పాల్గొంది. నటుడు నాగార్జున అతిథిగా హాజరయ్యారు.

Updated : 11 Aug 2022 18:49 IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6

మరిన్ని