Argentina : సాకర్‌ కల.. సాకారమైన వేళ..

36 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఫిఫా ప్రపంచకప్‌ గెలిచి సొంతగడ్డపై అడుగుపెట్టిన అర్జెంటీనా జట్టుకు అభిమానులు అఖండ స్వాగతం పలికారు. తమ ఆటగాళ్లు వస్తున్నారన్న వార్త తెలిసి రోడ్ల మీదకు భారీగా తరలొచ్చిన ఫ్యాన్స్‌ వారి రాక కోసం గంటల తరబడి నిరీక్షించారు. ఆటగాళ్ల రాకతో ఆ ప్రాంతం హోరెత్తిపోయింది.  

Updated : 21 Dec 2022 10:39 IST
1/15
2/15
బ్యూనస్‌ ఎయిర్స్‌ విమానాశ్రయం వద్ద ట్రోఫీతో కెప్టెన్‌ లియోనల్‌ మెస్సీ, కోచ్‌ లియోనల్‌ స్కాలొనీ బ్యూనస్‌ ఎయిర్స్‌ విమానాశ్రయం వద్ద ట్రోఫీతో కెప్టెన్‌ లియోనల్‌ మెస్సీ, కోచ్‌ లియోనల్‌ స్కాలొనీ
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు