TTD: తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా వసంతోత్సవం

తిరుమలలో వసంతోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రెండో రోజు వైభవంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయాప్ప స్వామి స్నపన తిరుమంజనం జరిపించారు. ఈ సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పాలాభిషేకం చేశారు. ఫొటోలు మీకోసం..

Updated : 04 Apr 2023 18:18 IST
1/9
. .
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని