Vontimitta: ఒంటిమిట్టలో వైభవోపేతంగా సీతారాముల కల్యాణం

ఏపీలోని వైయస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్ట కోదండరామాలయంలో బుధవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవోపేతంగా జరిగింది. మంగళవాయిద్యాల నడుమ రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య వేడుకను నిర్వహించారు. విద్యుద్దీపాల మధ్య ఒంటిమిట్ట క్షేత్రం కనులవిందు చేసింది. సీతారాముల కల్యాణాన్ని చూసి తరించేందుకు భక్తజనులు భారీగా తరలివచ్చారు.

Updated : 06 Apr 2023 15:36 IST
1/15
2/15
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15

మరిన్ని