Srimati Amaravati : సందడిగా ‘శ్రీమతి అమరావతి’ పోటీలు

తేజస్‌ ఎలైట్స్‌ ఈవెంట్స్‌ ఆధ్వర్యంలో శ్రీమతి అమరావతి అందాల పోటీలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. విజయవాడ  నోవోటెల్‌లో జరిగిన 7వ సీజన్‌ టైటిల్‌ విజేతగా ప్రవల్లిక నిలిచారు. సినీ నటి కామ్నా జఠ్మలానీ, మానస్‌ నాగులపల్లి, బిగ్‌బాస్‌ ఫేం సొహైల్‌, వి.జె.సన్ని, ఆర్‌.జె.కాజల్‌, సిరి, నిత్యశ్రీలు హాజరై పోటీల్లో పాల్గొన్న మహిళలను అభినందించారు.  

Updated : 21 Nov 2022 09:28 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని