Sutraa Exhibition: సూత్ర ఎగ్జిబిషన్‌లో మోడల్స్‌ సందడి

హైదరాబాద్‌లోని తాజ్‌ కృష్ణలో సూత్ర ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. కార్యక్రమంలో బిగ్‌బాస్‌ ఫేమ్‌ స్రవంతి చొక్కారపు, పలువురు మోడల్స్‌ పాల్గొని నూతన దుస్తులు, ఆభరణాలతో ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.

Updated : 20 Feb 2023 16:22 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని