Fashion : ‘సూత్ర లైఫ్‌ స్టైల్ & ఫ్యాషన్‌ ఎగ్జిబిషన్‌’ కర్టెన్ రైజర్‌

హైదరాబాద్‌ : బంజారాహిల్స్‌లోని హోటల్‌ తాజ్‌ కృష్ణాలో ‘సూత్ర లైఫ్‌ స్టైల్ & ఫ్యాషన్‌ ఎగ్జిబిషన్‌’ కర్టెన్‌ రైజర్‌ కార్యక్రమం నిర్వహించారు. యువ కథానాయికలు రితిక చక్రవర్తి, దివ్య నార్ని, ఇతర మోడళ్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఫొటోలకు పోజులిస్తూ ఆద్యంతం సందడి చేశారు.

Published : 12 May 2022 13:28 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని