Guwahati : సందడిగా సువోరి ఉత్సవం

గువాహటిలోని బోకోలో సువోరి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు సంప్రదాయ నృత్యాలు బోడో, రభాతో పాటు ఆటలు పోటీలు, గుర్రపు స్వారీలతో సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Updated : 20 Apr 2023 20:23 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని