Swathimuthyam: వేడుకగా స్వాతిముత్యం ప్రీ రిలీజ్‌

బెల్లంకొండ గణేశ్‌ హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కిన కుటుంబకథా చిత్రం ‘స్వాతిముత్యం’. లక్ష్మణ్‌ దర్శకుడు. వర్ష బొల్లమ్మ కథానాయిక. దసరా కానుకగా అక్టోబర్‌ 5న ఈసినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం సాయంత్రం ‘స్వాతిముత్యం’ ప్రీరిలీజ్‌ వేడుక జరిగింది. నవీన్‌ పొలిశెట్టి, సిద్ధు జొన్నలగడ్డ, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, బెల్లంకొండ శ్రీనివాస్‌ తదితరులు ఈవెంట్‌లో పాల్గొన్నారు.

Published : 03 Oct 2022 13:46 IST
1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని