IND vs AUS : తొలి టీ20లో ఆస్ట్రేలియా విజయం

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 6 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 19.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. గ్రీన్‌ (61) అర్ధశతకం చేయగా.. స్టీవెన్‌ స్మిత్‌ (35), వేడ్‌ (45 నాటౌట్‌) రాణించారు. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో ఆసీస్‌ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

Updated : 20 Sep 2022 23:13 IST
1/28
.. ..
2/28
3/28
4/28
5/28
6/28
7/28
8/28
9/28
10/28
11/28
12/28
13/28
14/28
15/28
16/28
17/28
18/28
19/28
20/28
21/28
22/28
23/28
24/28
25/28
26/28
27/28
28/28

మరిన్ని