Chandrababu : చంద్రబాబుకు మద్దతుగా తెదేపా శ్రేణుల నిరసన

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబును అరెస్టు చేయడంపై తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ నిరసనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబును విడుదల చేయాలంటూ పార్టీ నేతలు ఆందోళనలు చేపట్టారు.

Updated : 21 Sep 2023 13:36 IST
1/15
కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా కృష్ణా నదిలో జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు దండమూడి చౌదరి జల దీక్ష కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా కృష్ణా నదిలో జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు దండమూడి చౌదరి జల దీక్ష
2/15
అమరావతిలో.. అమరావతిలో..
3/15
4/15
5/15
6/15
7/15
తునిలో తెదేపా మహిళా నాయకుల నిరసన తునిలో తెదేపా మహిళా నాయకుల నిరసన
8/15
ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో తెదేపా ఆధ్వర్యంలో పోలవరం నియోజకవర్గ స్థాయి రిలే నిరాహార దీక్షలు ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో తెదేపా ఆధ్వర్యంలో పోలవరం నియోజకవర్గ స్థాయి రిలే నిరాహార దీక్షలు
9/15
పార్వతీపురంలో.. పార్వతీపురంలో..
10/15
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ నిజామాబాద్‌లోని సాయిబాబా దేవాలయంలో తెదేపా నాయకులు పూజలు చేసి 101 కొబ్బరి కాయలు కొట్టారు చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ నిజామాబాద్‌లోని సాయిబాబా దేవాలయంలో తెదేపా నాయకులు పూజలు చేసి 101 కొబ్బరి కాయలు కొట్టారు
11/15
నూజివిడులో.. నూజివిడులో..
12/15
13/15
14/15
చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సత్తెనపల్లి తెదేపా కార్యాలయంలో మహిళల రిలే నిరాహార దీక్ష చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సత్తెనపల్లి తెదేపా కార్యాలయంలో మహిళల రిలే నిరాహార దీక్ష
15/15

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు