తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్‌

తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్‌

1/6

కరీంనగర్‌ : నామినేషన్‌ దాఖలు చేయడానికి వెళ్తున్న భాను ప్రసాద్‌, ఎల్‌.రమణ

2/6

నిజామాబాద్‌ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఎమ్మెల్సీ కవిత నామినేషన్‌ దాఖలు చేశారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌రెడ్డితో కలిసి వెళ్లి రిటర్నింగ్ అధికారి సి.నారాయణరెడ్డికి ఆమె నామినేషన్‌ పత్రాలు అందజేశారు.

3/6

మహబూబ్‌నగర్‌ : కసిరెడ్డి నారాయణరెడ్డితో నామినేషన్‌ దాఖలు చేయిస్తున్న మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

4/6

నామినేషన్‌ దాఖలు చేస్తున్న దామోదర్‌రెడ్డి

5/6

ఖమ్మం : తాత మధు నామినేషన్‌ సందర్భంగా మాట్లాడుతున్న మంత్రి పువ్వాడ అజయ్‌

6/6

నామినేషన్‌ దాఖలు చేస్తున్న ఎంసీ కోటిరెడ్డి


ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని