అట్టహాసంగా తెరాస ప్లీనరీ

అట్టహాసంగా తెరాస ప్లీనరీ

1/22

హైదరాబాద్‌: హైటెక్స్‌లో నిర్వహించిన తెరాస ప్లీనరీ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌

2/22

ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం, మంత్రులు

3/22

4/22

ప్లీనరీకి హాజరైన హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి

5/22

6/22

7/22

తెరాస ప్లీనరీలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌

8/22

ద్విదశాబ్ది వేడుకల్లో భాగంగా అధికార తెరాస మాదాపూర్‌ హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన ప్లీనరీలో ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్‌

9/22

వేదికపై ఆసీనులైన మంత్రులు జగదీశ్‌రెడ్డి, సబిత ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మహమూద్‌ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కేటీఆర్‌, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్‌ తదితరులు

10/22

సభకు హాజరైన నేతాగణం

11/22

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో సెల్ఫీలు దిగుతున్న కార్యకర్తలు

12/22

తెరాస కళ్లజోడు, కండువా, టోపీ పెట్టుకుని జై కొడుతున్న ఓ మహిళ

13/22

క్షుణ్నంగా తనిఖీ చేస్తున్న భద్రతా సిబ్బంది

14/22

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును పలకరిస్తున్న మంత్రి కేటీఆర్‌

15/22

గులాబీ శ్రేణులతో కిక్కిరిసిన సభా ప్రాంగణం

16/22

కేసీఆర్‌ జీవిత విశేషాలతో ఏర్పాటు చేసిన చిత్రప్రదర్శన

17/22

ప్లీనరీ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కళాకృతిని పరిశీలనగా చూస్తున్న చిన్నారి

18/22

నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన స్టాళ్ల వద్ద సందడి

19/22

భారీ గులాబీ బెలూన్లతో ఆహ్వానం పలుకుతూ..

20/22

‘తెరాస@20’ స్మారకం వద్ద ఫొటోలు దిగుతూ..

21/22

22/22

అలంకరణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టు నమూనా


ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని