TRS : తెలంగాణవ్యాప్తంగా తెరాస నిరసనలు

Updated : 20 Dec 2021 12:52 IST
1/14
నల్గొండ : క్లాక్‌ టవర్‌ సెంటర్లో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న తెరాస శ్రేణులు నల్గొండ : క్లాక్‌ టవర్‌ సెంటర్లో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న తెరాస శ్రేణులు
2/14
హైదరాబాద్‌ : ఉప్పల్ చౌరస్తాలో కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి హైదరాబాద్‌ : ఉప్పల్ చౌరస్తాలో కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి
3/14
నారాయణపేటలో రోడ్డుపై బైఠాయించిన ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి నారాయణపేటలో రోడ్డుపై బైఠాయించిన ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి
4/14
ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో డప్పు మోగిస్తున్న ఎమ్మెల్యే జోగు రామన్న ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో డప్పు మోగిస్తున్న ఎమ్మెల్యే జోగు రామన్న
5/14
హాలియా పట్టణంలో ర్యాలీ చేస్తున్న ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్‌ హాలియా పట్టణంలో ర్యాలీ చేస్తున్న ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్‌
6/14
మదన్‌పల్లి గ్రామంలో పాడె మోస్తున్న ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మదన్‌పల్లి గ్రామంలో పాడె మోస్తున్న ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
7/14
ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
8/14
జడ్చర్లలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జడ్చర్లలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
9/14
ఖమ్మం : ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగడుతూ రఘునాథపాలెంలో చావు డప్పు కొడుతున్న మంత్రి పువ్వాడ అజయ్‌ ఖమ్మం : ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగడుతూ రఘునాథపాలెంలో చావు డప్పు కొడుతున్న మంత్రి పువ్వాడ అజయ్‌
10/14
నిరసన సభలో మాట్లాడుతున్న మంత్రి పువ్వాడ నిరసన సభలో మాట్లాడుతున్న మంత్రి పువ్వాడ
11/14
ర్యాలీ చేస్తున్న తెరాస శ్రేణులు ర్యాలీ చేస్తున్న తెరాస శ్రేణులు
12/14
అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఆందోళన చేస్తూ.. అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఆందోళన చేస్తూ..
13/14
తల్లాడలో ధాన్యం బస్తా నెత్తిన మోస్తూ నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తల్లాడలో ధాన్యం బస్తా నెత్తిన మోస్తూ నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య
14/14
పాడె మోస్తూ వినూత్న రీతిలో ఆందోళన చేస్తున్న తెరాస శ్రేణులు పాడె మోస్తూ వినూత్న రీతిలో ఆందోళన చేస్తున్న తెరాస శ్రేణులు

మరిన్ని