TSRTC : టీఎస్ఆర్టీసీ కానిస్టేబుల్స్‌ పాసింగ్ అవుట్ పరేడ్

హైదరాబాద్‌ కొండాపూర్‌లోని ఎనిమిదో బెటాలియన్‌లో టీఎస్ఆర్టీసీ కానిస్టేబుల్స్‌ పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సిబ్బంది చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

Updated : 19 Mar 2023 15:17 IST
1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14

మరిన్ని