TSRTC: ‘లహరి’ బస్సు సర్వీసుల ప్రారంభం

అత్యాధునికమైన  16 ఏసీ స్లీపర్ ‘లహరి’ బస్సులను టీఎస్‌ఆర్టీసీ(TSRTC) కొనుగోలు చేసింది. అందులో 9 బస్సులను సోమవారం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్(Puvvada Ajay Kumar), ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ సజ్జనార్(Sajjanar) ఎల్బీనగర్‌లో ప్రారంభించారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు ఈ బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది.

Updated : 27 Mar 2023 16:45 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని