TDP: చంద్రబాబు నివాసంలో తెదేపా గెలుపు సంబరాలు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించడంపై ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లి విరుస్తోంది. చంద్రబాబు నివాసంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు బాణసంచా కాల్చుతూ మిఠాయిలు పంచుకుని వేడుకలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు మీకోసం..

Updated : 23 Mar 2023 21:31 IST
1/11
తిరుపతి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద గెలుపు సంబరాలు తిరుపతి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద గెలుపు సంబరాలు
2/11
3/11
తిరుపతి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నాయకుల సంబరాలు తిరుపతి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నాయకుల సంబరాలు
4/11
. .
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని