Telangana Police : తెలంగాణవ్యాప్తంగా ఎస్సై పోస్టులకు ప్రాథమిక రాత పరీక్ష

తెలంగాణవ్యాప్తంగా ఎస్సై పోస్టులకు నేడు ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌లోని పలు కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్ష రాశారు. పోలీసు శాఖ సిబ్బందిని నియమించి గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది.  

Updated : 07 Aug 2022 20:46 IST
1/15
దోమలగూడలోని ఏవీ కళాశాలలో పరీక్ష రాసేందుకు వచ్చిన ఎస్సై అభ్యర్థులు
దోమలగూడలోని ఏవీ కళాశాలలో పరీక్ష రాసేందుకు వచ్చిన ఎస్సై అభ్యర్థులు
2/15
హైదరాబాద్‌: కూకట్‌పల్లి పరిధి వివేక్‌ నగర్‌లోని ఓ పరీక్షా కేంద్రం వద్ద వేచి చూస్తున్న ఎస్సై అభ్యర్థులు హైదరాబాద్‌: కూకట్‌పల్లి పరిధి వివేక్‌ నగర్‌లోని ఓ పరీక్షా కేంద్రం వద్ద వేచి చూస్తున్న ఎస్సై అభ్యర్థులు
3/15
కుత్బుల్లాపూర్‌ పరిధి మైసమ్మగూడలోని నర్సింహారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల వద్ద హాల్‌టికెట్‌ నంబర్లు చూసుకుంటున్న అభ్యర్థులు కుత్బుల్లాపూర్‌ పరిధి మైసమ్మగూడలోని నర్సింహారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల వద్ద హాల్‌టికెట్‌ నంబర్లు చూసుకుంటున్న అభ్యర్థులు
4/15
ఉప్పల్‌ లిటిల్ ఫ్లవర్‌ కళాశాల వద్ద వేచి ఉన్న అభ్యర్థులు ఉప్పల్‌ లిటిల్ ఫ్లవర్‌ కళాశాల వద్ద వేచి ఉన్న అభ్యర్థులు
5/15
హైదరాబాద్‌ : కూకట్‌పల్లిలోని ప్రతిభ డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రం వద్ద వేచి ఉన్న అభ్యర్థులు హైదరాబాద్‌ : కూకట్‌పల్లిలోని ప్రతిభ డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రం వద్ద వేచి ఉన్న అభ్యర్థులు
6/15
7/15
అబిడ్స్‌లోని ఓ పరీక్షా కేంద్రం వద్ద.. అబిడ్స్‌లోని ఓ పరీక్షా కేంద్రం వద్ద..
8/15
ఆఖరు నిమిషంలో పుస్తకాలు తిరగేస్తూ.. ఆఖరు నిమిషంలో పుస్తకాలు తిరగేస్తూ..
9/15
నోటీస్‌ బోర్డు వద్ద హాల్‌టికెట్‌ నంబర్లు సరిచూసుకుంటున్న అభ్యర్థులు నోటీస్‌ బోర్డు వద్ద హాల్‌టికెట్‌ నంబర్లు సరిచూసుకుంటున్న అభ్యర్థులు
10/15
తాను పరీక్ష రాయడానికి వెళ్తూ చిన్నారిని అప్పగిస్తున్న మహిళ తాను పరీక్ష రాయడానికి వెళ్తూ చిన్నారిని అప్పగిస్తున్న మహిళ
11/15
అభ్యర్థులను తనిఖీ చేస్తున్న పోలీసులు అభ్యర్థులను తనిఖీ చేస్తున్న పోలీసులు
12/15
తాగునీటి సీసాలు, శానిటైజర్‌ సీసాలను అనుమతించకపోవడంతో ఇలా.. తాగునీటి సీసాలు, శానిటైజర్‌ సీసాలను అనుమతించకపోవడంతో ఇలా..
13/15
పరీక్షా కేంద్రానికి చేరుకోవడంలో ఓ అభ్యర్థినికి సహాయం చేస్తున్న పోలీసు పరీక్షా కేంద్రానికి చేరుకోవడంలో ఓ అభ్యర్థినికి సహాయం చేస్తున్న పోలీసు
14/15
పరీక్షా కేంద్రం వివరాలు తెలుసుకుంటూ.. పరీక్షా కేంద్రం వివరాలు తెలుసుకుంటూ..
15/15
గేటు మూసేయడంతో ఇలా.. గేటు మూసేయడంతో ఇలా..

మరిన్ని