KCR: ఘనంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదిన వేడుకలు...

Updated : 17 Feb 2023 15:23 IST
1/9
సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు  ముఖ్యమంత్రి వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు ముఖ్యమంత్రి వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటారు.
2/9
కేకు కట్‌ చేసి వేడుకలు చేస్తున్న మంత్రి దయాకర్‌రావు కేకు కట్‌ చేసి వేడుకలు చేస్తున్న మంత్రి దయాకర్‌రావు
3/9
సిద్దిపేటలో కేకు కోస్తున్న మంత్రి హరీశ్‌రావు సిద్దిపేటలో కేకు కోస్తున్న మంత్రి హరీశ్‌రావు
4/9
బాన్సువాడలో కేకు కోసి వేడుకలు చేస్తున్న స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడలో కేకు కోసి వేడుకలు చేస్తున్న స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి
5/9
తెలంగాణ భవన్‌లో మొక్కలు నాటుతున్న రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తదితరులు తెలంగాణ భవన్‌లో మొక్కలు నాటుతున్న రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తదితరులు
6/9
ఖమ్మంలో.. ఖమ్మంలో..
7/9
సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా ఎంపీ సంతోష్‌కుమార్‌, మంత్రి మల్లారెడ్డి కీసరలోని రామలింగేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దీంతో పాటు మొక్కలు నాటి హరిత స్ఫూర్తిని చాటారు. సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా ఎంపీ సంతోష్‌కుమార్‌, మంత్రి మల్లారెడ్డి కీసరలోని రామలింగేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దీంతో పాటు మొక్కలు నాటి హరిత స్ఫూర్తిని చాటారు.
8/9
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా కేక్‌ కట్‌ చేసిన మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి..పలువురు భారాస నేతలు.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా కేక్‌ కట్‌ చేసిన మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి..పలువురు భారాస నేతలు..
9/9
తెలంగాణ రాష్ర్ట సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా బల్కంపేటలోని ఎల్లమ్మ ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు భారాస నేతలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ర్ట సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా బల్కంపేటలోని ఎల్లమ్మ ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు భారాస నేతలు పాల్గొన్నారు.

మరిన్ని