దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఫూట్‌ ర్యాలీ

హైదరాబాద్‌.. బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ మీదుగా కేబీఆర్‌ పార్కు వరకు 1500 మంది పోలీసులతో ఫూట్‌ ర్యాలీ/ రూట్‌ మార్చ్‌ ఆదివారం రాత్రి నిర్వహించారు. మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, డీజీపీ అంజనీకుమార్, సీఐడీ చీఫ్‌ మహేష్‌ భగవత్, కమిషనర్‌ సీవీ ఆనంద్, నటుడు అడివి శేషు, గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated : 05 Jun 2023 12:17 IST
1/11
. .
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని