Hyderabad : హైదరాబాద్‌లో ‘సురక్ష దినోత్సవం’.. పోలీసుల ర్యాలీ

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకల సందర్భంగా నగరవ్యాప్తంగా పోలీసులు ఈరోజు ‘సురక్ష దినోత్సవం’ నిర్వహిస్తున్నారు. ప్రజలకు చేరువగా మెగాసిటీ పోలీసింగ్‌ ఉండబోతుందనే విషయాన్ని వినూత్న కార్యక్రమాల ద్వారా చెప్పనున్నారు. ఈ నేపథ్యంలో ట్యాంక్‌బండ్ నుంచి లిబర్టీ, అబిడ్స్, చార్మినార్, ఎంజే మార్కెట్, రవీంద్ర భారతి, తెలుగుతల్లి విగ్రహం మీదుగా అంబేడ్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. హోం మంత్రి మహమూద్‌ అలీ ర్యాలీని ప్రారంభించారు. 

Updated : 04 Jun 2023 22:26 IST
1/21
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సురక్ష దినోత్సవాన్ని పురస్కరించుని డా.బీఆర్ అంబేడ్కర్‌ విగ్రహ ఆవరణలో ఏర్పాటు చేసిన పోలీస్, జైళ్లు, అగ్నిమాపక శాఖల విభాగాల స్టాళ్లు ఆకట్టుకున్నాయి. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సురక్ష దినోత్సవాన్ని పురస్కరించుని డా.బీఆర్ అంబేడ్కర్‌ విగ్రహ ఆవరణలో ఏర్పాటు చేసిన పోలీస్, జైళ్లు, అగ్నిమాపక శాఖల విభాగాల స్టాళ్లు ఆకట్టుకున్నాయి.
2/21
3/21
4/21
పోలీస్‌ స్టాళ్లను పరిశీలిస్తున్న మంత్రి మహమూద్ అలీ పోలీస్‌ స్టాళ్లను పరిశీలిస్తున్న మంత్రి మహమూద్ అలీ
5/21
6/21
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గచ్చిబౌలిలోని ఏఎంబీ మాల్‌లో స్పెషల్‌ ఫోర్స్‌ ఆకట్టుకునే విన్యాసాలు చేసింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గచ్చిబౌలిలోని ఏఎంబీ మాల్‌లో స్పెషల్‌ ఫోర్స్‌ ఆకట్టుకునే విన్యాసాలు చేసింది.
7/21
8/21
9/21
హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీలో పోలీస్‌ ‘సురక్ష దినోత్సవం’. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీలో పోలీస్‌ ‘సురక్ష దినోత్సవం’.
10/21
11/21
12/21
13/21
14/21
15/21
16/21
17/21
18/21
19/21
20/21
21/21

మరిన్ని