Hyderabad: దిల్‌రాజు అధ్యక్షతన తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సమావేశం

దిల్‌రాజు అధ్యక్షతన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ సమావేశం నిర్వహించారు. మధ్యాహ్నం 3.06 గంటలకు దిల్‌రాజు అధ్యక్షుడిగా ఛార్జ్ తీసుకున్నారు. ఫిల్మ్ ఛాంబర్ సమస్యలపై దిల్‌రాజు దృష్టిపెట్టారు. సమావేశంలో ఫిల్మ్ ఛాంబర్ సమస్యలపై చర్చించినట్లు సమాచారం.

Updated : 31 Jul 2023 19:54 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని