నీట్‌- అండర్‌ గ్రాడ్యుయేట్‌ పరీక్ష

1/23
గుంటూరు: పరీక్ష కేంద్రానికి వచ్చిన విద్యార్థులు గుంటూరు: పరీక్ష కేంద్రానికి వచ్చిన విద్యార్థులు
2/23
3/23
హైదరాబాద్‌: కొండాపూర్‌ పరీక్షా కేంద్రం వద్ద హాల్‌ టికెట్‌ నంబర్లు చూసుకుంటున్న విద్యార్థులు
హైదరాబాద్‌: కొండాపూర్‌ పరీక్షా కేంద్రం వద్ద హాల్‌ టికెట్‌ నంబర్లు చూసుకుంటున్న విద్యార్థులు
4/23
 నేడు దేశవ్యాప్తంగా నీట్‌- అండర్‌ గ్రాడ్యుయేట్‌ పరీక్ష నిర్వహిస్తున్నారు నేడు దేశవ్యాప్తంగా నీట్‌- అండర్‌ గ్రాడ్యుయేట్‌ పరీక్ష నిర్వహిస్తున్నారు
5/23
 హైదరాబాద్‌ : మధురానగర్‌లోని నీట్‌ పరీక్షా కేంద్రం వద్ద అభ్యర్థుల శరీర ఉష్ణోగ్రతలు కొలుస్తున్న సిబ్బంది
హైదరాబాద్‌ : మధురానగర్‌లోని నీట్‌ పరీక్షా కేంద్రం వద్ద అభ్యర్థుల శరీర ఉష్ణోగ్రతలు కొలుస్తున్న సిబ్బంది
6/23
 పరీక్ష రాయడానికి సిద్ధంగా కూర్చున్న అభ్యర్థులు పరీక్ష రాయడానికి సిద్ధంగా కూర్చున్న అభ్యర్థులు
7/23
 భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు
8/23
 విశాఖపట్నం : అభ్యర్థులను క్షుణ్నంగా తనిఖీ చేస్తున్న సిబ్బంది విశాఖపట్నం : అభ్యర్థులను క్షుణ్నంగా తనిఖీ చేస్తున్న సిబ్బంది
9/23
 చిరుజల్లులు కురుస్తుండటంతో గొడుగులు పట్టుకున్న దృశ్యం చిరుజల్లులు కురుస్తుండటంతో గొడుగులు పట్టుకున్న దృశ్యం
10/23
 శానిటైజర్‌ పంపిణీ చేస్తున్న సిబ్బంది శానిటైజర్‌ పంపిణీ చేస్తున్న సిబ్బంది
11/23
 పరీక్షా కేంద్రం బయట రద్దీ పరీక్షా కేంద్రం బయట రద్దీ
12/23
 హైదరాబాద్‌ : రామాంపూర్‌లోని ఓ పరీక్షా కేంద్రం బయట తల్లిదండ్రుల హడావిడి హైదరాబాద్‌ : రామాంపూర్‌లోని ఓ పరీక్షా కేంద్రం బయట తల్లిదండ్రుల హడావిడి
13/23
 పరీక్ష రాసేందుకు ఎదురుచూస్తున్న అభ్యర్థులు పరీక్ష రాసేందుకు ఎదురుచూస్తున్న అభ్యర్థులు
14/23
  తిరుపతి : పద్మావతి జూనియర్‌ కళాశాలలోని పరీక్షా కేంద్ర వద్ద హాల్‌టికెట్ నంబర్లను సరిచూసుకుంటున్న అభ్యర్థులు తిరుపతి : పద్మావతి జూనియర్‌ కళాశాలలోని పరీక్షా కేంద్ర వద్ద హాల్‌టికెట్ నంబర్లను సరిచూసుకుంటున్న అభ్యర్థులు
15/23
 భౌతిక దూరం పాటిస్తూ క్యూలో నిల్చున్న అభ్యర్థులు భౌతిక దూరం పాటిస్తూ క్యూలో నిల్చున్న అభ్యర్థులు
16/23
 హైదరాబాద్‌ : ఓ పరీక్షా కేంద్రం బయట ‘సమయం లేదు మిత్రమా..’ అంటూ ఏర్పాటు చేసిన గడియారం హైదరాబాద్‌ : ఓ పరీక్షా కేంద్రం బయట ‘సమయం లేదు మిత్రమా..’ అంటూ ఏర్పాటు చేసిన గడియారం
17/23
 పరీక్షా కేంద్రం వద్ద తనిఖీలు పరీక్షా కేంద్రం వద్ద తనిఖీలు
18/23
 పరీక్షా కేంద్రం బయట చెవిపోగులు తీస్తున్న ఓ అభ్యర్థిని పరీక్షా కేంద్రం బయట చెవిపోగులు తీస్తున్న ఓ అభ్యర్థిని
19/23
 బాగా రాయమ్మా.. బాగా రాయమ్మా..
20/23
 చెట్ల కింద నిరీక్షిస్తున్న అభ్యర్థుల తల్లిదండ్రులు చెట్ల కింద నిరీక్షిస్తున్న అభ్యర్థుల తల్లిదండ్రులు
21/23
 ఓ పరీక్షా కేంద్రం బయట కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తున్న అభ్యర్థిని ఓ పరీక్షా కేంద్రం బయట కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తున్న అభ్యర్థిని
22/23
 వరంగల్‌ : హనుమకొండ సీడీసీలో అభ్యర్థుల శరీర ఉష్ణోగ్రతలు కొలుస్తున్న సిబ్బంది వరంగల్‌ : హనుమకొండ సీడీసీలో అభ్యర్థుల శరీర ఉష్ణోగ్రతలు కొలుస్తున్న సిబ్బంది
23/23
 పరీక్ష మొదలయ్యే సమయం కంటే ముందు అభ్యర్థుల్ని అప్రమత్తం చేస్తున్న సిబ్బంది
పరీక్ష మొదలయ్యే సమయం కంటే ముందు అభ్యర్థుల్ని అప్రమత్తం చేస్తున్న సిబ్బంది

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని