Satya: ‘ది సోల్‌ ఆఫ్‌ సత్య’ సాంగ్ రిలీజ్‌ వేడుక

సాయిధరమ్‌ తేజ్‌, స్వాతి జంటగా ‘సత్య’ (Satya) అనే మ్యూజికల్‌ షార్ట్‌ ఫీచర్‌ రూపొందింది. దేశభక్తి ప్రధానంగా సాగే ఈ ఫీచర్‌కు నవీన్ విజయ్‌ కృష్ణ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘ది సోల్‌ ఆఫ్‌ సత్య’ పాటను విడుదల చేశారు.

Updated : 15 Aug 2023 19:18 IST
1/5
2/5
3/5
4/5
5/5

మరిన్ని