Siima Awards 2023: సైమా అవార్డ్స్‌ 2023.. తారల సందడి

siima awards 2023: సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) - 2023 వేడుక దుబాయి వేదికగా అట్టహాసంగా జరిగింది. సెప్టెంబరు 15, 16 తేదీల్లో నిర్వహిస్తున్న ఈ వేడుక తొలి రోజు తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలకు సంబంధించిన నటీనటులు హాజరయ్యారు. రెండు చిత్ర పరిశ్రమలకు చెందిన కథానాయికలు ట్రెండీ దుస్తుల్లో  రెడ్‌ కార్పెట్‌పై తళుక్కున మెరిశారు. తమ ప్రదర్శనలతో ఆహూతులను అలరించారు. 

Updated : 16 Sep 2023 09:24 IST
1/22
ఉత్తమ నటుడు: ఎన్టీఆర్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)
ఉత్తమ నటుడు: ఎన్టీఆర్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)
2/22
ఉత్తమ నటి: శ్రీలీల (ధమాకా)
ఉత్తమ నటి: శ్రీలీల (ధమాకా)
3/22
ఫ్లిప్‌కార్ట్‌ ఫ్యాషన్‌ యూత్‌ ఐకాన్‌: శ్రుతి హాసన్‌
ఫ్లిప్‌కార్ట్‌ ఫ్యాషన్‌ యూత్‌ ఐకాన్‌: శ్రుతి హాసన్‌
4/22
ఉత్తమ నటి (క్రిటిక్స్‌): మృణాల్‌ ఠాకూర్‌ (సీతారామం)
ఉత్తమ నటి (క్రిటిక్స్‌): మృణాల్‌ ఠాకూర్‌ (సీతారామం)
5/22
ఉత్తమ సినిమాటోగ్రఫీ: కె.కె.సెంథిల్‌ కుమార్‌ (ఆర్‌ఆర్ఆర్‌)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: కె.కె.సెంథిల్‌ కుమార్‌ (ఆర్‌ఆర్ఆర్‌)
6/22
ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): అడవి శేష్‌ (మేజర్‌)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): అడవి శేష్‌ (మేజర్‌)
7/22
ఉత్తమ గీత రచయిత: చంద్రబోస్‌ (నాటు నాటు)
ఉత్తమ గీత రచయిత: చంద్రబోస్‌ (నాటు నాటు)
8/22
ప్రామిసింగ్‌ న్యూకమర్‌ (తెలుగు): బెల్లంకొండ గణేష్‌
ప్రామిసింగ్‌ న్యూకమర్‌ (తెలుగు): బెల్లంకొండ గణేష్‌
9/22
సెన్సేషన్‌ఆఫ్‌ ది ఇయర్‌ : నిఖిల్‌, కార్తికేయ2
సెన్సేషన్‌ఆఫ్‌ ది ఇయర్‌ : నిఖిల్‌, కార్తికేయ2
10/22
నటుడు రిషబ్‌ శెట్టి
నటుడు రిషబ్‌ శెట్టి
11/22
12/22
ఉత్తమ నేపథ్య గాయకుడు: రామ్‌ మిర్యాల (డీజే టిల్లు)
ఉత్తమ నేపథ్య గాయకుడు: రామ్‌ మిర్యాల (డీజే టిల్లు)
13/22
ఉత్తమ చిత్రం: సీతారామం (వైజయంతి మూవీస్‌)
ఉత్తమ చిత్రం: సీతారామం (వైజయంతి మూవీస్‌)
14/22
15/22
16/22
ఉత్తమ పరిచయ నిర్మాత (తెలుగు): శరత్‌, అనురాగ్‌ (మేజర్‌)
ఉత్తమ పరిచయ నిర్మాత (తెలుగు): శరత్‌, అనురాగ్‌ (మేజర్‌)
17/22
నటుడు జూ.ఎన్టీఆర్‌
నటుడు జూ.ఎన్టీఆర్‌
18/22
నటి శ్రీలీల..
నటి శ్రీలీల..
19/22
ఉత్తమ పరిచయ నటి: మృణాల్‌ ఠాకూర్‌ (సీతారామం)
ఉత్తమ పరిచయ నటి: మృణాల్‌ ఠాకూర్‌ (సీతారామం)
20/22
నటుడు రిషబ్‌ శెట్టి
నటుడు రిషబ్‌ శెట్టి
21/22
 అనన్య నాగళ్ల,  మంచు లక్ష్మీ..
 అనన్య నాగళ్ల,  మంచు లక్ష్మీ..
22/22
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు