Hyderabad: ‘తిరగబడరసామీ...’ టీజర్‌ లాంచ్‌

రాజ్‌ తరుణ్‌, మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘తిరగబడరసామీ...’ (Thiragabadara Saami). ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి తెరకెక్కించారు. హైదరాబాద్‌లో ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు.  ఈ సందర్భంగా చిత్ర నటీనటులు సందడి చేశారు.

Updated : 28 Aug 2023 19:18 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని