Taraka Ratna: సినీ నటుడు తారకరత్న అపురూప చిత్రాలు

నటుడు నందమూరి తారకరత్న (Taraka Ratna) (40) కన్నుమూశారు. తీవ్ర గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన 23 రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు. జనవరి 27న ‘యువగళం’  పాదయాత్రలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న సమయంలో తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.

Updated : 18 Feb 2023 22:32 IST
1/18
. .
2/18
3/18
4/18
5/18
6/18
7/18
8/18
9/18
10/18
11/18
12/18
13/18
14/18
15/18
16/18
17/18
18/18

మరిన్ని