Kadambari Kiran: నటుడు కాదంబరి కిరణ్‌ కుమార్తె వివాహం

టాలీవుడ్‌ నటుడు కాదంబరి కిరణ్‌ (kadambari kiran) కుమార్తె పూర్ణ సాయి శ్రీ వివాహం వేడుకగా జరిగింది. బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన ఈ వివాహ వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖులు సందడి చేశారు.

Updated : 02 Feb 2023 10:23 IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు