Hyderabad: ఉగాది సంబరాలు.. అంబరాన్నంటిన ఆనందాలు

ఉగాది పండగ సందర్భంగా ఫిలింనగర్‌ కల్చరల్‌ క్లబ్‌లో బుధవారం వేడుకలు నిర్వహించారు. హాస్యనటుడు బ్రహ్మానందంను సత్కరించి, సన్మానించారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, కాజా సూర్య నారాయణ, రంగారావు (ఎఫ్‌ఎంసీసీ వైస్‌ ప్రెసిడెంట్‌), నిర్మాత త్రివిక్రమ్‌ పాల్గొన్నారు. ఈ వేడుకలో చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

Updated : 23 Mar 2023 12:53 IST
1/9
హాస్యనటుడు బ్రహ్మానందంను సత్కరిస్తున్న ప్రముఖులు.. హాస్యనటుడు బ్రహ్మానందంను సత్కరిస్తున్న ప్రముఖులు..
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9
. .

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు