Kurnool: ఎడ్ల బండ్ల ప్రదక్షిణలతో ఉగాది ఉత్సవాలు

కర్నూలు శివారులోని కల్లూరు చౌడేశ్వరీ ఆలయం వద్ద ఉగాది వేడుకల్లో భాగంగా  గాడిదలు, ఎడ్ల బండ్లతో ప్రదక్షిణలు చేశారు. బండ్లను రంగులతో అలంకరించి  బురదలో ఆలయం చుట్టూ తిరిగారు. వేడుకను చూసేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.

Updated : 23 Mar 2023 20:19 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని