CM Jagan: ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఉగాది వేడుకలు

తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం ఘనంగా ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ దంపతులు, రోజా హాజరయ్యారు. పంచాంగ శ్రవణం అనంతరం సీఎం దంపతులు అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

Updated : 22 Mar 2023 15:47 IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12

మరిన్ని