Ugram: ‘ఉగ్రం’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌

అల్లరి నరేష్‌(Naresh) హీరోగా విజయ్‌ కనకమేడల తెరకెక్కించిన చిత్రం ‘ఉగ్రం’(Ugram). సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మించారు. మిర్నా మేనన్‌ కథానాయిక. ఈ సినిమా టీజర్‌ను బుధవారం విడుదల చేశారు. కార్యక్రమానికి సినీనటుడు నాగచైతన్య ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు.

Updated : 22 Feb 2023 18:08 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని