Ustaad PreRelease Event : ‘ఉస్తాద్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఆయన సోదరుడైన కీరవాణి తనయుడు శ్రీసింహా కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఉస్తాద్‌’. కావ్యా కల్యాణ్‌రామ్‌ కథానాయిక. ఫణిదీప్‌ దర్శకత్వం వహించారు. రజనీ కొర్రపాటి, రాకేశ్‌ రెడ్డి గడ్డం, హిమాంక్‌ రెడ్డి నిర్మాతలు. చిత్రం శనివారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా గురువారం రాత్రి హైదరాబాద్‌లో ‘ఉస్తాద్‌’ విడుదలకి ముందస్తు వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి కథానాయకుడు నాని, దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి, శైలేష్‌ కొలను ముఖ్య అతిథులుగా హాజరై బిగ్‌ టికెట్‌ని ఆవిష్కరించారు. 

Updated : 11 Aug 2023 14:06 IST
1/12
ఉస్తాద్‌ వేదికపై కాలభైరవ, రాజమౌళి, నాని, శ్రీసింహా, కావ్యా కల్యాణ్‌రామ్‌ ఉస్తాద్‌ వేదికపై కాలభైరవ, రాజమౌళి, నాని, శ్రీసింహా, కావ్యా కల్యాణ్‌రామ్‌
2/12
ఉస్తాద్‌ వేదికపై బైక్‌ నడుపుతున్న నాని.. వెనుక కూర్చున్నరాజమౌళి ఉస్తాద్‌ వేదికపై బైక్‌ నడుపుతున్న నాని.. వెనుక కూర్చున్నరాజమౌళి
3/12
బైక్‌పై చక్కర్లు కొడుతున్న శ్రీసింహా,కావ్యా కల్యాణ్‌రామ్‌ బైక్‌పై చక్కర్లు కొడుతున్న శ్రీసింహా,కావ్యా కల్యాణ్‌రామ్‌
4/12
ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి
5/12
6/12
7/12
దర్శకుడుశైలేష్‌ కొలను, హీరో నాని దర్శకుడుశైలేష్‌ కొలను, హీరో నాని
8/12
కీరవాణి తనయుడు శ్రీసింహా కీరవాణి తనయుడు శ్రీసింహా
9/12
కీరవాణి తనయుడు కాలభైరవ కీరవాణి తనయుడు కాలభైరవ
10/12
రమా రాజమౌళి రమా రాజమౌళి
11/12
కీరవాణి సతీమణి శ్రీవల్లి కీరవాణి సతీమణి శ్రీవల్లి
12/12
Tags :

మరిన్ని