వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా వివిధ పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు

Published : 13 Jan 2022 07:38 IST
1/47
వరంగల్‌: ఐనవోలు ఆలయంలో భక్తుల సందడి వరంగల్‌: ఐనవోలు ఆలయంలో భక్తుల సందడి
2/47
3/47
4/47
హైదరాబాద్‌: కూకట్‌పల్లిలోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి తరలివచ్చిన భక్తులు హైదరాబాద్‌: కూకట్‌పల్లిలోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి తరలివచ్చిన భక్తులు
5/47
6/47
ప్రకాశం: ఒంగోలులోని ఆలయాల్లో భక్తుల సందడి ప్రకాశం: ఒంగోలులోని ఆలయాల్లో భక్తుల సందడి
7/47
8/47
రాజమహేంద్రవరం: నల్లమందుసందులోని వేంకటేశ్వర ఆలయం ముందు బారులు తీరిన భక్తులు రాజమహేంద్రవరం: నల్లమందుసందులోని వేంకటేశ్వర ఆలయం ముందు బారులు తీరిన భక్తులు
9/47
స్వామికి ప్రత్యేక పూజలు చేస్తున్న అర్చకులు స్వామికి ప్రత్యేక పూజలు చేస్తున్న అర్చకులు
10/47
రాజమహేంద్రవరం: బొమ్మూరు వేంకటేశ్వరనగర్‌లోని వేంకటేశ్వరాలయంలో ఉత్తర ద్వార దర్శనం కోసం బారులు తీరిన భక్తులు రాజమహేంద్రవరం: బొమ్మూరు వేంకటేశ్వరనగర్‌లోని వేంకటేశ్వరాలయంలో ఉత్తర ద్వార దర్శనం కోసం బారులు తీరిన భక్తులు
11/47
ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన వేంకటేశ్వరస్వామి ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన వేంకటేశ్వరస్వామి
12/47
అనంతపురం: చెన్నకేశవ స్వామి ఆలయం వద్ద బారులు తీరిన భక్తులు అనంతపురం: చెన్నకేశవ స్వామి ఆలయం వద్ద బారులు తీరిన భక్తులు
13/47
ఆర్ఎస్ రోడ్డులోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తున్న స్వామివారు ఆర్ఎస్ రోడ్డులోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తున్న స్వామివారు
14/47
అనంతపురం: హిందూపూర్‌లోని ఆలయంలో స్వామివారికి మొక్కుతున్న మహిళ అనంతపురం: హిందూపూర్‌లోని ఆలయంలో స్వామివారికి మొక్కుతున్న మహిళ
15/47
16/47
ఆలయంలో భక్తుల సందడి ఆలయంలో భక్తుల సందడి
17/47
వరంగల్‌ : ఎక్సైజ్ కాలనీలోని వేంకటేశ్వర ఆలయంలో... వరంగల్‌ : ఎక్సైజ్ కాలనీలోని వేంకటేశ్వర ఆలయంలో...
18/47
అదాలత్‌లోని వెంకటేటేశ్వర ఆలయంలో గరుడ శేషవాహనంపై ఉన్న స్వామి వారికి ప్రత్యేక పూజలు.... కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పాల్గొన్న భక్తులు అదాలత్‌లోని వెంకటేటేశ్వర ఆలయంలో గరుడ శేషవాహనంపై ఉన్న స్వామి వారికి ప్రత్యేక పూజలు.... కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పాల్గొన్న భక్తులు
19/47
ఖమ్మం : వైకుంఠ ద్వార దర్శనం పూర్తి చేసుకున్న సందర్భంగా సెల్ఫీ తీసుకుంటున్న మహిళలు ఖమ్మం : వైకుంఠ ద్వార దర్శనం పూర్తి చేసుకున్న సందర్భంగా సెల్ఫీ తీసుకుంటున్న మహిళలు
20/47
ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తున్న స్వామివారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తున్న స్వామివారు
21/47
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేస్తున్న జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేస్తున్న జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి
22/47
ఫిల్మ్‌నగర్‌ తితిదే దేవాలయంలో భక్తుల రద్దీ ఫిల్మ్‌నగర్‌ తితిదే దేవాలయంలో భక్తుల రద్దీ
23/47
బిర్లామందిర్ వద్ద వర్షం కురుస్తుండటంతో నిలిచిన భక్తుల రాకపోకలు బిర్లామందిర్ వద్ద వర్షం కురుస్తుండటంతో నిలిచిన భక్తుల రాకపోకలు
24/47
 సికింద్రాబాద్ నామాలగుండులోని శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు బారులు తీరిన భక్తులు సికింద్రాబాద్ నామాలగుండులోని శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు బారులు తీరిన భక్తులు
25/47
26/47
విజయవాడ : ప్రత్యేక అంలకరణలో దర్శనమిస్తున్న స్వామివారు విజయవాడ : ప్రత్యేక అంలకరణలో దర్శనమిస్తున్న స్వామివారు
27/47
దర్శనం కోసం క్యూలైన్‌లో వేచి ఉన్న భక్తులు దర్శనం కోసం క్యూలైన్‌లో వేచి ఉన్న భక్తులు
28/47
అకాల వర్షం కారణంగా నిలిచిన నీటిలో భక్తుల ఇబ్బందులు అకాల వర్షం కారణంగా నిలిచిన నీటిలో భక్తుల ఇబ్బందులు
29/47
వైకుంఠ ఏకాదశి సందర్భంగా కరీంనగర్‌లోని మార్కెట్‌ రోడ్డులో గల వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు వైకుంఠ ఏకాదశి సందర్భంగా కరీంనగర్‌లోని మార్కెట్‌ రోడ్డులో గల వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
30/47
కరీంనగర్‌లోని మంకమ్మతోటలోని వేంకటేశ్వర స్వామి అలయంలో భక్తుల పూజలు కరీంనగర్‌లోని మంకమ్మతోటలోని వేంకటేశ్వర స్వామి అలయంలో భక్తుల పూజలు
31/47
వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవుని కడపలో ఉత్తరద్వార దర్శనం వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవుని కడపలో ఉత్తరద్వార దర్శనం
32/47
దేవుని కడపలో స్వామివారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు దేవుని కడపలో స్వామివారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు
33/47
దేవుని కడపలో స్వామివారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు దేవుని కడపలో స్వామివారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు
34/47
హైదరాబాద్‌ తిరుమల హిల్స్‌లోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సందడి హైదరాబాద్‌ తిరుమల హిల్స్‌లోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సందడి
35/47
హైదరాబాద్‌ తిరుమల హిల్స్‌లోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సందడి హైదరాబాద్‌ తిరుమల హిల్స్‌లోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సందడి
36/47
వైకుంఠ ఏకాదశి సందర్భంగా హైదరాబాద్‌లోని జియాగూడ రంగనాథస్వామి ఆలయంలో స్వామివారి అలంకరణ వైకుంఠ ఏకాదశి సందర్భంగా హైదరాబాద్‌లోని జియాగూడ రంగనాథస్వామి ఆలయంలో స్వామివారి అలంకరణ
37/47
హైదరాబాద్‌లోని జియాగూడలో రంగనాథస్వామి ఆలయంలో దర్శనం కోసం భక్తుల రద్దీ హైదరాబాద్‌లోని జియాగూడలో రంగనాథస్వామి ఆలయంలో దర్శనం కోసం భక్తుల రద్దీ
38/47
జియాగూడలోని రంగనాథ స్వామి ఆలయంలో ఉత్తర ద్వారం ద్వారా నిర్వహించిన స్వామివారి పల్లకి సేవలో పాల్గొన్న భక్తజనం. జియాగూడలోని రంగనాథ స్వామి ఆలయంలో ఉత్తర ద్వారం ద్వారా నిర్వహించిన స్వామివారి పల్లకి సేవలో పాల్గొన్న భక్తజనం.
39/47
జియాగూడలోని రంగనాథ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ. జియాగూడలోని రంగనాథ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ.
40/47
జియాగూడలో రంగనాథస్వామి ఆలయంలో భక్తుల సందడి. జియాగూడలో రంగనాథస్వామి ఆలయంలో భక్తుల సందడి.
41/47
తిరుమలలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ తిరుమలలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ
42/47
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ఆంధ్రప్రదేశ్ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రీతు రాజ్ అవస్థి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ఆంధ్రప్రదేశ్ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రీతు రాజ్ అవస్థి.
43/47
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా యాదాద్రిలో శ్రీ లక్ష్మీనరసింహా స్వామి వారికి ప్రత్యేక పూజలు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా యాదాద్రిలో శ్రీ లక్ష్మీనరసింహా స్వామి వారికి ప్రత్యేక పూజలు
44/47
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా యాదాద్రి పుణ్యక్షేత్రంలో శ్రీలక్ష్మీనరసింహ స్వామివారికి ప్రత్యేక అలంకరణ వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా యాదాద్రి పుణ్యక్షేత్రంలో శ్రీలక్ష్మీనరసింహ స్వామివారికి ప్రత్యేక అలంకరణ
45/47
తిరుమలలో దర్శనం అనంతరం స్వామివారి భక్తులు తిరుమలలో దర్శనం అనంతరం స్వామివారి భక్తులు
46/47
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ కేఎస్‌. జవహర్‌ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ కేఎస్‌. జవహర్‌ రెడ్డి
47/47
వైకుంఠ ఏకాదశి సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో దర్శనం కోసం క్యూలైన్‌లో వేచి ఉన్న భక్తులు వైకుంఠ ఏకాదశి సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో దర్శనం కోసం క్యూలైన్‌లో వేచి ఉన్న భక్తులు

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని