Baisakhi festival: భక్తి పారవశ్యంతో విశాల్‌ దివస్‌

అమీర్‌పేట: బైశాఖీ ఉత్సవాలు నగరంలో వేడుకగా జరిగాయి. ఖల్సాపంత్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమీర్‌పేటలోని ప్రబంధక్‌ కమిటీ గురుద్వారా సాహెబ్‌ ఆధ్వర్యంలో గురువారం విశాల్‌దివస్‌, నగర్‌ కీర్తన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పవిత్ర గురుగ్రంథాన్ని పూల రథంలో ఊరేగించారు. ఈ వేడుకల్లో సిక్కు యువత ‘గట్కా’, కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ విన్యాసాలు చేశారు.

Updated : 14 Apr 2022 19:47 IST
1/16
2/16
3/16
4/16
5/16
6/16
7/16
8/16
9/16
10/16
11/16
12/16
13/16
14/16
15/16
16/16

మరిన్ని